England fast bowler Tom Curran has described Virat Kohli as an "unbelievable player" and hopes to dismiss the India captain when the two teams face-off in the future.
#ViratKohli
#TomCurran
#EnglandPacer
#unbelievableplayer
#msdhoni
#T20Iworldcup
#cricket
#teamindia
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసాధారణ ఆటగాడని ఇంగ్లాండ్ యువ పేసర్ టామ్ కర్రన్ ప్రశసంల వర్షం కురిపించాడు. భవిష్యత్‌లో రెండు జట్లు తలపడ్డప్పుడు విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు.